అమ్మాయిల పేరు లోనే ఉంటుంది అందం.. అయితే ఒకటి కన్నా ఎక్కువ అందంగా  కనిపించాల ని అది కూడా సమ్మర్ లో అందం గా ఉండాలంటే ఏదొకటి చేయాలి.. అప్పుడే అందం గా ఉంటాము.. మరింత ఆకర్షణీయం గా కనిపిస్తాము.అయితే ఇలా అందం గా కనిపించాల ని చాలానే చూస్తుంటాము.. అది కూడా ఏంటంటే ఇంట్లో దొరికే కూరగాయల తో అందం గా తయారవవుతారని అంటున్నారు.. ఏ కూరగాయల ను వాడి అందాన్ని పెంచుకోవచ్చు నో చూద్దాం..

 

 


బీట్ రూట్:

 

ఎర్ర గా ఉన్న ఈ కూరగాయల్లో చర్మాని కి రంగునిచ్ఛే ఎన్నో గుణాలుంటాయని అంటున్నారు. ఈ బీట్ రూట్ రసాన్ని సౌందర్య సాధనం గా వాడుతుంటారు. అందుకే మో చర్మం కూడా మరింత తాజాగా ఎర్ర గా మారుతుంది. 

 

 

కీరదోస:

అధిక నీటిని కలిగి ఉన్న ఈ కాయను.. ఆరోగ్యానికి తినడానికి కాదు అందానికి కూడా వాడతారు.. అయితే  ఈ కీరారసాన్ని లేదా ముక్కలను అలానే వాడుకోవడం అదే ముఖానికి వాడటం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
.

 

క్యారెట్: 

ఈ క్యారెట్లలో సి మరియు ఏ విటమిన్స్ అధికం గా ఉంటుంది. ఇకపోతే ఈ క్యారెట్ల రసాన్ని ముఖాని కి రాసుకుంటే కొద్దిసేపయ్య క కడిగేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

 

పొటాటో:

పొటాటో లో పిండి పదార్థం ఎక్కువ గా ఉండటం తో ఈ పొటాటో ను ముఖాని కి రాసుకుని ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కరోనా కారణం గా ఇళ్లకే పరిమితమై న వాళ్ళందరి ఇలా అందాన్ని పెంచుకోండి.. ఇదండీ ఈ కూరగాయల ని ఉపయోగించి చర్మానికి మరింత నిగారింపు వస్తుంది.. మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: