తల్లి  కాబోతున్న గర్భిణీ స్త్రీలలో చాలా మంది ఆడవాళ్లకు ఉండే ఒకే ఒక ఆలోచన  పుట్టే బిడ్డ గురించి. కడుపులో  ఉన్న బిడ్డ మగ బిడ్డ  లేదా ఆడబిడ్డ  అనే  తికమకలో ఉంటారు. అయితే ముందు చెప్పిన ఆర్టికల్ లో లాగా బాబు పుట్టే మహిళకు కొన్ని  లక్షణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ఈ లక్షణాలన్నీ  అందరి గర్భిణీ స్త్రీలలో ఒకేలా ఉంటాయని నమ్మకం లేదు.ఒక్కొక్క స్త్రీలో ఒక్కోలా  వేరు వేరుగా ఉంటాయి.ఈ లక్షణాలన్నీ మన పెద్దవాళ్ళు ఆనవాయితీగా చెప్పుకొస్తున్నారు.

 

 

 

 

అయితే  గర్భిణిగా ఉన్న మహిళకు  తీపి పదార్ధాలకు బదులుగా  కారంగా ఉండే పదార్ధాలపై ప్రీతి కలిగి ఉన్నట్లయితే ఈ లక్షణాలు మగ బిడ్డకు ఆస్కారం కల్పిస్తున్నాయి.ఎక్కువగా కారంగా ఉన్న ఆహార పదార్ధాలు తినాలనిపిస్తూ ఉంటుంది. మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీ శిశువు యొక్క హృదయ స్పందన నిమిషానికి 140 సార్లు కంటే తక్కువగా ఉన్నట్లయితే  మీరు ఒక మగ శిశువుని పొందబోతున్నట్లు భావించబడుతుంది. ఇది అందరి గర్భిణీ స్త్రీలలో ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కో నెలలో ఒక్కోలాగా ఉంటుంది.బేబీ యొక్క హృదయ స్పందనలు అనేవి నెల నెల కొంత వ్యత్యాసంలో ఉంటాయి.  

 

 

 

 

మీకు మొదటి ఐదు నెలలు భారీగా వాంతులు అవుతూ ఉంటే ఇది కూడా మగ శిశువుని కలిగిన తల్లి యొక్క లక్షణంగా పేర్కొంటారు. గర్భందాల్చిన సమయంలో ఎక్కువగా బాధించే సమస్య వేవిళ్ళు. వాంతులు, మత్తుగా అనిపించడం వంటి వేవిళ్ల లక్షణాలు తక్కువగా ఉంటే మగపిల్లవాడు పుడతాడు.  స్పష్టంగా హార్మోన్ల ప్రభావం కారణంగా గర్భధారణ సమయంలో మూత్రం యొక్క రంగు మార్పు చెందుతుంది. కానీ ఒకవేళ అది ముదురు పసుపు రంగు ఉంటే అప్పుడు మీ  జూనియర్ మాష్టర్ కు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండండి.స్పష్టంగా హార్మోన్ల ప్రభావం కారణంగా గర్భధారణ సమయంలో మూత్రం యొక్క రంగు మార్పు చెందుతుంది. కానీ ఒకవేళ అది ముదురు పసుపు రంగు ఉంటే అప్పుడు మీకు మగ బిడ్డ  పుట్టబోతున్నాడని ఒక సంకేతం.

మరింత సమాచారం తెలుసుకోండి: