
అయితే, మహిళలు తమ వక్షోజాలను పెద్దవిగా చేసుకునేటందుకు, అందంగా చక్కటి ఆకృతిలో వుంచుకోడానికి సహజమైన ఆహారాలు, వ్యాయామం చేస్తే చాలు... మరి ఆవెంటో చూద్దాం...గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి. మహిళ తాను యుక్త వయసు పొందినప్పటినుండి పాల ఉత్పత్తుల ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇవి ఆమెలో యుక్తవయసు నుండి వచ్చే శారీరక ఎదుగుదలను పెంచటానికి పనిచేస్తాయి. అలాగే
వెజిటేబుల్స్ కూడా తింటూ ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకు కూరల వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి , కె వంటి విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం సమపాళ్లలో అందుతుంది. అలాగే ఇవి తింటే మీ వక్షోజాలు కూడా భారీగా పెరుగుతాయి.
బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకోవాలి. ఇలా తింటే రొమ్ముల పరిణామం పెరుగుతుంది. అలాగే ఇందులో విటమిన్ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్.కాఫీలు, కూల్ డ్రింక్ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేస్తు ఉంటే మీ వక్షోజాలు పెద్దగా పెరుగుతాయి.. !!