గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ఈ భామ షో నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తోంది. హిందీ బిగ్‌బాస్ సీజన్7లో 12 వారాల పాటు గేమ్ ఆడింది. ఆమె గేమ్‌కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందే సోఫియా అనేక సినిమాల్లో నటించింది. తన కెరీర్‌లో సింగర్‌గా, మోడల్‌గా, హోస్ట్‌గా ఇలా అనేక విధాలుగా ప్రేక్షకులను అలరించింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఒకపక్క భక్తికి సంబంధించిన అంశాలతో మరోపక్క కుర్రకారును పిచ్చెక్కించే హాట్ హాట్ ఫొటోలతో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా మరింత రెచ్చిపోయిన ఈ బాలీవుడ్ సుందరి ఏకంగా తన న్యూడ్ వీడియోనే పోస్ట్ చేసేసింది. ఈ వీడియోను చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. కుర్రకారు అయితే ఈ వీడియోకు తెగ ఫిదా అవుతున్నారట. మరికొంతమంది ఈ బోల్డ్ బ్యూటీ చేసిన దానిపై విమర్శలు సంధిస్తున్నారు. ఫాలోయింగ్ కోసం ట్రెండ్ అవడం కోసం ఇలాంటి పనులు చేయడమేంటని ఈ భామను ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరూ తన గురించే మాట్లాడుకునేలా ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ చేస్తోంది.